అక్రమ సంబంధం ఆరోపణతో ఇల్లు దగ్ధం

అక్రమ సంబంధం ఆరోపణతో ఇల్లు దగ్ధం

మహబూబాబాద్ మండలం అమనగల్ శివారు గుండాల గడ్డ తండాలో ఉద్రికత్త వాతావరణం నెలకొంది. తండాలోని ఓ వ్యక్తి ఇంటిపై అక్రమ సంబంధం ఆరోపణల నేపథ్యంలో తండావాసులు దాడి చేశారు. ఈ దాడిలో ఇంటిలోని ఫర్నిచర్‌తో పాటు ట్రాక్టర్‌ను తగటలబెట్టడంతో అవి దగ్ధం అయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.