ముదిరాజ్ మహాసభ పోస్టర్ ఆవిష్కరణ

ముదిరాజ్ మహాసభ పోస్టర్ ఆవిష్కరణ

NLG: దేవరకొండలో ముదిరాజ్ మహాసభ 11వ వార్షికోత్సవ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముదిరాజ్ మహాసభ నియోజకవర్గ అధ్యక్షుడు బుడిగ వెంకటయ్య, పట్టణ అధ్యక్షులు రాసమల్ల నాగయ్య, హాజరై పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మహాసభ జిల్లా నాయకులు జింక లింగయ్య, మండల అధ్యక్షులు తూటిపల్లి శ్రీను, మహాసభ ప్రధాన కార్యదర్శి రెడ్డి శ్రీను, తదితరులు ఉన్నారు.