తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ పిఠాపురంలో Dy. CM పవన్ చేస్తున్న అభివృద్ధి గతంలో ఏ ఎమ్మెల్యే చేయలేదు: మాజీ ఎమ్మెల్యే దొరబాబు
✦ పెనకనమెట్ట-కుమారదేవం రోడ్డుకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు 
✦ తుని-నర్సీపట్నం ఆర్టీసీ బస్సులో సీటు కోసం ప్రయాణికుడిని చిదకబాదిన మహిళలు
✦ జై కొత్తూరులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి.. నలుగురు అరెస్ట్