సూగూర్ గ్రామ సర్పంచ్‌గా యాదమ్మ

సూగూర్ గ్రామ సర్పంచ్‌గా యాదమ్మ

WNP: పెబ్బేరు మండలంలో మూడవ విడత గ్రామ పంచాయతి ఎన్నికలు ప్రశాంతంగా పూర్తయ్యాయి. ఈ ఎన్నికల్లో పాత సూగూర్ గ్రామంలో BRS పార్టీ తరఫున బలపరిచిన అభ్యర్థి యాదమ్మ తన ప్రత్యర్థిపై 365 ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా తనను నమ్మి గెలిపించిన సూగూర్ గ్రామ ప్రజలందరికీ యాదమ్మ కృతజ్ఞతలు తెలిపారు.