పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

SRD: సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ పరితోష్ పంకజ్ బుధవారం అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్లో ఉన్న రికార్డులను పరిశీలించారు. అనంతరం లాంగ్ పెండింగ్ చేసిన వెంటనే పరిష్కరించిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సైబర్ మోసాలకు గురికాకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. స్టేషన్ నిర్వహణ తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు.