గత పదేళ్లలో 24 గంటల కరెంట్ అందించాం: కేటీఆర్

గత పదేళ్లలో 24 గంటల కరెంట్ అందించాం: కేటీఆర్

HYD: గత పదేళ్లలో వ్యవసాయానికి, పరిశ్రమలకు 24 గంటల కరెంట్ అందించామని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. షేక్ పేటలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. బెంగుళూరు లాంటి నగరాల్లో ఏడేళ్లు పట్టే ఫ్లై ఓవర్లను అతి తక్కువ కాలంలోనే పూర్తి చేసామని, వరల్డ్ లార్జెస్ట్ ఇన్నోవేషన్ క్యాంపస్ అని అడిగితే టీ హబ్ అని చూపిస్తుందన్నారు. తెలంగాణ దేశంలోనే కాదు.. ప్రపంచంతోనే పోటీపడిందన్నారు.