ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ సిమ్ కార్డులతో నేరాలు చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన చీమకుర్తి పోలీసులు
➢ పేర్నమిట్టలో పేకాట ఆడుతున్న ఎనిమిది మంది అరెస్ట్
➢ గిద్దలూరులో కోతుల బెడదతో బెంబేలెత్తిపోతున్న ప్రజలు
➢ గిద్దలూరులో స్మశాన వాటికలకు స్థలం కేటాయించాలి: MLA ముత్తుముల అశోక్ రెడ్డి