మాజీ ఎంపీ బీజేపీలో చేరిక

మాజీ ఎంపీ బీజేపీలో చేరిక

Mncl: బీజేపీలో చేరిన పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు బోర్లకుంట వెంకటేష్ నేత సోమవారం బీజేపీ పార్టీలో చేరారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర కార్యాలయంలో ఆయనకు కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కేంద్రమంత్రి మురుగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.