ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా రోహిత్
HYD: తెలంగాణ (TPCC) పరిధిలోని జిల్లాల కాంగ్రెస్ కమిటీలకు (DCC) నూతన అధ్యక్షులను నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్ష బాధ్యతలను రోహిత్‌కు అప్పగించింది.