VIDEO: రామాయంపేటలో నామినేషన్ల సందడి
MDK: రామాయంపేట మండల కేంద్రంలో రెండవ రోజు రెండో విడత నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతుంది. ఇవాళ మంచి రోజు కావడంతో నామినేషన్ల ప్రక్రియ జోరు అందుకుంది. పోటీ చేసే అభ్యర్థులు తమ అనుచరులతో మండల కేంద్రం వద్ద భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్లు వేస్తున్నారు. దీంతో మండల కేంద్రంలో నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతుంది. వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున అనుచరులు వచ్చారు.