బిజ్వార్లో అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటుకు వినతి

బిజ్వార్లో అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటుకు వినతి

NRPT: ఊట్కూర్ మండలం బిజ్వార్లో డా. బి.ఆర్ అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటుకు స్థలం, అనుమతి కోరుతూ అంబేడ్కర్ యువజన సంఘం నాయకులు గ్రామ పంచాయతీలో వినతిపత్రం అందజేశారు. కార్యదర్శి గౌతమ్ గౌడ్, సర్పంచ్ అంజయ్యకు విన్నవించారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘం ప్రతినిధులు నాగేశ్వర్, హన్మేష్, అంజి, సామెల్, రమేష్, పర్ష తదితరులు పాల్గొన్నారు.