శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM
☞ జల జీవన్ మిషన్ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
☞ కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలలో తీవ్ర వ్యతిరేకత: వైసీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్
☞ జలుమూరు మండలంలో శ్రీముఖలింగేశ్వర స్వామిని దర్శించుకున్న డీఎస్పీ డి.లక్ష్మణరావు
☞ జలమూరు మండలంలో పాఠశాలల మౌలిక సదుపాయాలపై DEO రవిబాబు ఆరా..!