నేడు ఎంపీ డీకే అరుణ పర్యటన

MBNR: పాలమూరు ఎంపీ డీకే అరుణ మంగళవారం కన్మనూరులో హైమాస్ లైట్ల ఏర్పాటు, పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొంటారని మరికల్ మండల బీజేపీ ఓబీసీ సెల్ అధ్యక్షుడు సురేందర్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి మండలంలోని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఇబ్రహీంపట్నంలో కూడా పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఎంపీ పాల్గొననున్నారు.