VIDEO: లంకమల్ల కోనేరులో మైదుకూరు యువకుడు గల్లంతు

KDP: మైదుకూరుకు చెందిన నలుగురు యువకులు బద్వేల్ లంకమళ్ల అటవీ ప్రాంతానికి సరదాగా వెళ్లి కోనేరులో ఈత కొట్టి నలుగురిలో రాగ హాభివుల్లా అనే యువకుడు గల్లంతయ్యారు. ఈ విషయం తెలుసున్న యువకులు కుటుంబ సభ్యులు అట్లూరు పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేస్తొన్నారు.