నిమిషాల్లోనే తప్పిపోయిను బాలికను గుర్తించిన పోలీసులు

నిమిషాల్లోనే తప్పిపోయిను బాలికను గుర్తించిన పోలీసులు

CTR: చిత్తూరు బజార్ స్ట్రీట్‌లో మంగళవారం ఓ బాలిక తప్పిపోయింది. తల్లిదండ్రులు వన్ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. సీఐ మహేశ్వర ఆధ్వర్యంలో సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. 40 నిమిషాల వ్యవధిలోనే బాలికను గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు.