సచిన్-ద్రవిడ్ రికార్డ్ తిరగరాసిన RO-KO
సౌతాఫ్రికాతో తొలి వన్డేలో రోహిత్-కోహ్లీ భారత తరఫున అత్యధికంగా 392* మ్యాచుల్లో కలిసి ఆడిన జోడీగా నిలిచింది. గతంలో ఈ రికార్డ్ సచిన్-ద్రవిడ్(291) పేరిట ఉండేది. కాగా ఈ లిస్టులో ద్రవిడ్-గంగూలీ(369), సచిన్-కుంబ్లే(367), సచిన్-గంగూలీ(341) జోడీలు తర్వాతి 3 స్థానాల్లో ఉన్నాయి. అలాగే 309 మ్యాచుల్లో కలిసి ఆడిన కోహ్లీ-జడేజా జోడీ 6వ స్థానంలో ఉంది.