బీసీసీఐ కీలక నిర్ణయం
భారత మహిళల క్రికెట్ జట్టుకు తొలిసారిగా ఒక విదేశీయుడిని స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్‌గా నియమించాలని BCCI కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం భారత జట్టుకు స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్‌గా A.L. హర్ష ఉన్నాడు. ఆయన స్థానంలో, బంగ్లాదేశ్ పురుషుల జట్టుకు స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న నాథన్ కైలీను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.