VIDEO: ‘రైతుల ఉసురు తప్పక తగులుద్ది'

VIDEO: ‘రైతుల ఉసురు తప్పక తగులుద్ది'

KNR: రైతులకు తగినంత యూరియా అందించాలని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నుస్తులాపూర్ రాజీవ్ రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, పార్టీ జిల్లా జీవీ రామకృష్ణారావు హాజరయ్యారు. యూరియా అందించకపోతే ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు. కాంగ్రెస్ రైతన్నలను అరిగోస పెడుతున్నదనీ, వారి ఉసురు ప్రభుత్వానికి తలుగుతుందన్నారు.