VIDEO: రైతుల విద్యుత్తు మోటార్ తీగలు చోరీ

VIDEO: రైతుల విద్యుత్తు మోటార్ తీగలు చోరీ

HNK: ఆత్మకూరు మండలం పెద్దాపూర్ సమీపంలోని విద్యుత్ తీగలు చోరీ జరిగింది. గ్రామంలోని ఓ వాగులో రైతులు పంట సాగులో ఉపయోగించే 9 విద్యుత్తు మోటార్ల తీగలు, గ్రామానికి తాగునీటి సరఫరా చేసే బావిలోని మోటార్ తీగలను సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. గ్రామంలో నీటి సరఫరా సైతం నిలిచిపోయింది . దీంతో వారు సర్పంచి రవి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మోటార్లకు మరమ్మతులు చేశారు.