శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM

★ వైసీపీ ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోలేదు: ఎమ్మెల్యే గోవిందరావు
★ దొంగాతనాలకు పాల్పడుతున్న గొప్పిలి(మం) చెందిన ఆర్మీ జవాన్ అరెస్ట్
★ జలుమూరులో బాలియాత్ర మహోత్సవం భద్రతా ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ కే.వీ మహేశ్వర రెడ్డి
★ అరసవల్లిలో వాట్సాప్ గవర్నెన్స్‌పై అవగాహన కల్పించిన కలెక్టర్ స్వప్నిల్ దినకర్