VIDEO: మంత్రి నారా లోకేష్‌కు పాలాభిషేకం

VIDEO: మంత్రి నారా లోకేష్‌కు పాలాభిషేకం

కృష్ణా: పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయడం పట్ల గన్నవరం నియోజకవర్గంలోని తెలుగు యువత, TNSF ఆధ్వర్యంలో మంత్రి లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఉంగుటూరు(M) తేలప్రోలు ఉషారామా, ఎనికెపాడు లోని SRK ఇంజనీరింగ్ కాలేజీలో మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా లబ్ధి పొందారన్నారు.