పీహెచ్‌సీల్లో ఉచిత రక్త పరీక్షలు

పీహెచ్‌సీల్లో ఉచిత రక్త పరీక్షలు

KMM: మధిర మండలం దెందుకూరు పీహెచ్‌సీ పరిధిలో గురువారం ఉచిత రక్త పరీక్షలు మధ్యాహ్న భోజన పథకంలో పనిచేసే సిబ్బందికి నిర్వహించారు. వైద్యులు డా. పృథ్విరాజ్, డా. రాంమోహన్ నాయక్, ఆధ్వర్యంలో కిడ్నీ, లివర్ పనితీరు, టైఫాయిడ్, సీబీపీ వంటి పరీక్షలు నిర్వహించి రిపోర్టులను టీ హబ్క పంపించారు. రేపు మాటూరుపేట, దెందుకూరు ప్రాంతంలోని పాఠశాలల్లో జరుగుతాయని అన్నారు.