నాయకులను పరామర్శించిన ఎమ్మెల్యే

నాయకులను  పరామర్శించిన ఎమ్మెల్యే

E.G: గోకవరం గ్రామంలో ఇటీవల కాలంలో అనారోగ్యానికి గురైన టీడీపీ నాయకుడు దాసరి రమేష్‌ను జగ్గంపేట శాసనసభ్యులు, టీటీడీ బోర్డ్ సభ్యుడు జ్యోతుల నెహ్రూ శనివారం పరామర్శించారు. అలాగే మండలంలో అనారోగ్యానికి గురైన మరి కొంతమంది నాయకులను పరామర్శించి, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని నింపారు.