VIDEO: తలారి రంగయ్యకు ఘన స్వాగతం

VIDEO: తలారి రంగయ్యకు ఘన స్వాగతం

ATP: RDT సంస్థకు FCRA రెన్యువల్ తర్వాత తొలిసారి కళ్యాణదుర్గానికి విచ్చేసిన మాజీ ఎంపీ, పీఏసీ సభ్యుడు తలారి రంగయ్యకు వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. పోరాటం ద్వారా రెన్యువల్ సాధించిన ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున నీరాజనాలు అర్పించారు. అనంతరం అక్కమ్మర్ల పూజలో పాల్గొన్న రంగయ్య అమ్మవారి దీవెనలు అందుకున్నారు.