మందసలో మిషన్ వాత్సల్యపై అవగాహన కార్యక్రమం

మందసలో మిషన్ వాత్సల్యపై అవగాహన కార్యక్రమం

SKLM: మహిళలకు మాతృత్వం ఒక వరం అని, చట్టపరమైన దత్తత అందుకు మరో మార్గం అని మందస వెలుగు పీవో పైడి కూర్మా రావు అన్నారు. బుధవారం మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో మిషన్ వాత్సల్యపై అవగాహన కార్యక్రమంలో నిర్వహించారు. మిషన్ వాత్సల్య పథకం ద్వారా దత్తత కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.