VIDEO: ఎస్సీ స్టేటస్‌పై స్పందించిన మాజీ ఎంపీ
E.G: మనిషి పుట్టినప్పుడు ఏ కులంలో పుట్టమో చనిపోయినంత వరకు అదే కులం ఉంటుందని కాంగ్రెస్ మాజీ ఎంపీ హర్షకుమార్ పేర్కొన్నారు. ఆయన శుక్రవారం రాజమండ్రిలో మాట్లాడుతూ.. మతం మారితే కులం ఎలా పోతుంది,షెడ్యూల్డ్ ట్రైబ్ STలు కోయ, కొండకాపు, కొండవీరు హిందూమతం మారినా STలు గానే ఉంటారని గుర్తు చేశారు. ఒక్క దళితులకు మాత్రమే ఈ రిస్ట్రిక్షన్స్ ప్రాథమిక హక్కును హరిస్తుందన్నారు.