'ఆపదలో ఉన్నవారికి ప్రభుత్వం అండగా నిలుస్తోంది'

'ఆపదలో ఉన్నవారికి ప్రభుత్వం అండగా నిలుస్తోంది'

SKLM: ఆపదలో ఉన్నవారికి ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఆమదాలవలస ఎమ్మెల్యే రవికుమార్ సతీమణి మాజీ ఎంపీపీ ప్రమీల అన్నారు. బూర్జ M చిన్నకురుంపేటకు చెందిన తారకేశ్వరరావు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన రూ.1.46 లక్షల చెక్కును లబ్ధిదారులకు ఇవాళ ప్రమీల అందజేశారు.