ఫ్లెక్సీ మీద పడి ఫీల్డ్ అసిస్టెంటుకు గాయాలు

ఫ్లెక్సీ మీద పడి ఫీల్డ్ అసిస్టెంటుకు గాయాలు

KDP: మాధవరం-1 గ్రామ పంచాయతీ ఫీల్డ్ అసిస్టెంట్ పొన్నా రాజేష్‌కు గాయాలయ్యాయి. ఒంటిమిట్ట కోదండరామయ్య బ్రహ్మోత్సవాల్లో విధులు నిర్వహిస్తుండగా గురువారం రాత్రి ఒక్కసారిగా గాలి వీయడంతో ఫ్లెక్సీ మీద పడి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని కడప ఆసుపత్రికి తరలించారు.