ఎమ్మెల్యేను సన్మానించిన ఖాజీ ఫకృద్దీన్

ఎమ్మెల్యేను సన్మానించిన ఖాజీ ఫకృద్దీన్

CTR: పలమనేరు MLA అమరనాథ రెడ్డిని బైరెడ్డిపల్లి మండలానికి చెందిన ఫకృద్దీన్ ఖాజీ బుధవారం సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు. బైరెడ్డి పల్లి మండలం కడపనత్తం గ్రామానికి చెందిన హిదయతుల్లా కుమారుడైన ఫకృద్దీన్‌ను ఖాజీగా నియమిస్తూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందాయి. బైరెడ్డి పల్లి మండలంలోని 17 మసీదులకు తనను ఖాజీగా నియమించి ప్రభుత్వానికి సిఫార్సు చేశారన్నారు.