నాయకులకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలి

నాయకులకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలి

SKLM: ప్రభుత్వం ప్రకటించిన నామినేటెడ్ పదవులు విద్యార్థి నాయకులకు ఇవ్వాలని ఉత్తరాంధ్ర నిరుద్యోగ జేఏసీ అధ్యక్షులు అన్నారు. ఈ మేరకు రాష్ట్ర చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, NRI సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావును సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం ఇచ్చినట్లు JAC నాయకులు చిన్నారావు, అప్పారావు ,జి.శ్రీధర్ తెలిపారు.