VIDEO: మార్కెట్ ఘటన పై విచారణ పూర్తి

VIDEO: మార్కెట్ ఘటన పై విచారణ పూర్తి

WGL: ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పత్తి తడిసిన సంఘటనపై విచారణ పూర్తయింది. జేడీ (మార్కెటింగ్) ఉప్పుల శ్రీనివాస్ నివేదికలో 7,329 బస్తాల్లో 59 మాత్రమే వర్షానికి తడిశాయని, వాటిని ఆరబెట్టి అదే రోజు విక్రయించినట్లు తెలిపారు. రైతులకు నష్టం లేదని పేర్కొన్నారు. ఇకపై షెడ్ల పైపులకు ఎరుపు గుర్తులు వేసి, నీరు పడే ప్రాంతాలను మార్కింగ్ చేశామని ఆయన పేర్కొన్నారు.