VIDEO: బొబ్బిలి ఎమ్మెల్యే సింపుల్ సిటీ

VIDEO: బొబ్బిలి ఎమ్మెల్యే సింపుల్ సిటీ

VZM: బొబ్బిలి ఎమ్మెల్యే బేబి నాయన సింపుల్ సిటీతో పలువురు రాజకీయ నాయకులుకు ఆదర్శంగా నిలుస్తున్నారు. పూరి జగన్నాథ స్వామి దర్శనానికి వెళ్లిన ఎమ్మెల్యే ప్రోటోకాల్ ప్రకారం సకల సౌకర్యాలు ఉన్నపటికీ, సామాన్య పౌరుడిల పూరీలో పర్యటించారు. తను ఉన్న ప్రదేశం నుంచి గుడి వరకు ఆటోలో వెళ్లి దైవ దర్శనం చేసుకొన్నారు.