మొదటి విడత ఉపసర్పంచ్‌లు వీరే

మొదటి విడత ఉపసర్పంచ్‌లు వీరే

KNR: కొత్తపల్లి మండలంలో మొదటి విడత ఎన్నికలు ముగిసిన అనంతరం ఉప సర్పంచుల ఎన్నిక జరిగింది. కొత్తపల్లి మండలంలో ఎన్నికైన ఉప సర్పంచులు వీరే: బద్దిపల్లి-వైద తిరుపతి, ఆసీఫ్ నగర్-బూస కరుణాకర్, కమాన్పూర్-ఆరె నరేశ్, ఖాజీపూర్-పంజాల స్వరూప, నాగులమల్యాల-కట్ల వెంకటేశ్, ఎలగందుల గస్కంటి కుమార్ ఉన్నారు.