VIDEO: మహబూబ్ నగర్ ఆఫీస్ మేనేజర్‌పై ఆందోళన

VIDEO: మహబూబ్ నగర్ ఆఫీస్ మేనేజర్‌పై ఆందోళన

మహబూబ్ నగర్‌లో ఓ సంస్థ ఆఫీస్ మేనేజర్ మధుకర్ రెడ్డి మహిళా ఉద్యోగులపై అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారన్న ఆరోపణలతో బీసీ సంఘం నాయకులు కార్యాలయాన్ని ముట్టడించారు. యాజమాన్యం సదరు మేనేజర్‌ను వెంటనే విధుల్లోంచి తొలగిస్తామని హామీ ఇచ్చిన అనంతరం, నాయకులు శాంతియుతంగా మెమొరాండం అందజేసి ఆందోళనను విరమించారు.