సహాయక చర్యల్లో చురుకుగా పాల్గొన్న సీఐ

సహాయక చర్యల్లో చురుకుగా పాల్గొన్న సీఐ

MDK: మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలంలో వర్షాల కారణంగా ఏర్పడిన వరద ముప్పులో అల్లాదుర్గ్ CI రేణుక రెడ్డి తమ సిబ్బందితో సహాయక చర్యల్లో చురుకుగా పాల్గొన్నారు. మండల కేంద్రంలోని పలు కాలనీల్లో వరద ప్రవాహం వల్ల స్తంభించిన దారుల్ని పరిశీలించారు. వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దనీ పోలీసులకు సహకరించాలని ఆమె కోరారు.