లోక్‌సభలో మళ్లీ గందరగోళం.. రేపటికి వాయిదా

లోక్‌సభలో మళ్లీ గందరగోళం.. రేపటికి వాయిదా

లోక్‌సభలో మళ్లీ గందరగోళం నెలకొంది. పశ్చిమాసియా యుద్ధంపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. ఈ క్రమంలోనే విపక్ష ఎంపీలు వెల్‌లోకి దూసుకొచ్చి నిరసన చేపట్టారు. దీంతో లోక్‌సభను స్పీకర్ రేపటికి వాయిదా చేశారు.