VIDEO: వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

KRNL: శ్రీకృష్ణ జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శనివారం శ్రీకృష్ణాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. కర్నూలు కలెక్టరేట్ నుండి నంద్యాల చెకోపోస్ట్ వద్ద ఉన్న శ్రీకృష్ణ ఆలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఉత్సవ సమితి నాయకులు డాక్టర్ బాల మద్దయ్య, మాట్లాడుతూ.. భక్తులను ఉద్దేశించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.