VIDEO: మిడ్జిల్‌లో స్వతంత్ర అభ్యర్థి వినూత్న ప్రచారం

VIDEO: మిడ్జిల్‌లో స్వతంత్ర అభ్యర్థి వినూత్న ప్రచారం

MBNR: మిడ్జిల్ మండల కేంద్రంలో స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి రమేష్ వినూత్నంగా ఎన్నికల ప్రచారం చేశారు. టీవీ రిమోట్ గుర్తు కేటాయించబడిన ఆయన పోతురాజు వేషంలో ఓట్లను అభ్యర్థించారు. ఈదమ్మ ఆలయంలో మేనిఫెస్టోను విడుదల చేసిన అనంతరం ఇంటింటికీ తిరుగుతూ గ్రామ దేవత తమ్ముడు పోతురాజులా, తాను గ్రామానికి ప్రత్యక్ష రక్షణగా ఉండి అభివృద్ధి, సంక్షేమాన్ని అందిస్తానని ఓటర్లకు హామీ ఇచ్చారు.