ఉమ్మడి విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9PM

ఉమ్మడి విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ విశాఖలో ప్రభుత్వ బాలుర వసతి గృహం ప్రారంభించిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి
➢ ప్రజలకు సమన్యాయంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నాం: MLA రమేష్
➢ విశాఖ నగర అభివృద్ధిపై దృష్టి సారించండి: GVMC కమిషనర్ కేతన్ గార్గ్
➢ కొయ్యూరులో పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన DMHO విశ్వేశ్వరనాయుడు
➢ రైతు ద్రోహి జగన్.. రైతు బాంధవుడు చంద్రబాబు: ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు