VIDEO: ఆదోని జిల్లా ఏర్పాటు కోసం 19వ రోజు నిరాహార దీక్ష

VIDEO: ఆదోని జిల్లా ఏర్పాటు కోసం 19వ రోజు నిరాహార దీక్ష

KRNL: ఆదోని జిల్లా ఏర్పాటుకు డిమాండ్‌గా జరుగుతున్న నిరాహార దీక్ష గురువారం 19వ రోజుకు చేరింది. ఈ దీక్షకు మేదరి కుల వృత్తిదారులు వినూత్నంగా పందిరి ఏర్పాటు చేసి, సంఘీభావం తెలిపారు. జిల్లా ఏర్పాటుతో పేద, మధ్య తరగతి కుటుంబాల ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుందని వారు పేర్కొన్నారు. ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి జిల్లా సాధించాలని అన్నారు.