'రేపు జిల్లాలో స్కూళ్లకు సెలవు'

'రేపు జిల్లాలో  స్కూళ్లకు సెలవు'

CTR: ఈనెల 8వ తేదీ (శనివారం) చిత్తూరు జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు సెలవును DEO వరలక్ష్మి శుక్రవారం ప్రకటించారు. ఈ విద్యా సంవత్సరం 220 కన్నా తక్కువ పని దినాలు ఉండడంవల్ల రేపు పని దినంగా ప్రకటించామన్నారు. కానీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను మహిళా ఉపాధ్యాయునిలు జరుపుకోవాలనే ఉద్దేశంతో సెలవు ప్రకటిస్తున్నట్లు తెలిపారు.