సికింద్రాబాద్ కంటోన్మెంట్‌పై హైడ్రా ఫోకస్

సికింద్రాబాద్ కంటోన్మెంట్‌పై హైడ్రా ఫోకస్

HYD: కబ్జాదారుల భరతం పడుతున్న హైడ్రా అధికారులు ఇపుడు కంటోన్మెంట్‌పై దృష్టి సారించింది. డ్రోన్‌ సర్వే నిర్వహించి ఎక్కడెక్కడ ఆక్రమణలున్నాయో గుర్తించారు. ఇందుకు సంబంధించి హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ కీలక సమావేశం నిర్వహించారు. ఇందులో కంటోన్మెంట్‌ సీఈఓ మధుకర్‌ నాయక్ పాల్గొన్నారు.