'పైడితల్లి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి విరాళం'

'పైడితల్లి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి విరాళం'

VZM: శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి తూర్పుగోదావరికి చెందిన మాకవరం కామేశ్వరరావు మరియు వారి కుమారులు రూ.2,40,000 విరాళంగా అందజేశారు. బుధవారం అశోక్ బంగ్లాలో స్థానిక ఎమ్మెల్యే పూసపాటి అదితి గజపతిరాజుకు చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... అమ్మవారి బేస్తావారి వల సేవా సంఘం వారు మొదటగా విరాళం ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు.