జీవీఎంసీ మెకానికల్ విభాగంపై మేయర్ సమీక్ష

జీవీఎంసీ మెకానికల్ విభాగంపై మేయర్ సమీక్ష

VSP: జీవీఎంసీ మెకానికల్ విభాగంపై మంగళవారం మేయర్ ఫిలా శ్రీనివాసరావు తన ఛాంబర్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎలక్ట్రికల్ వాహనాలతో పాటు అధికారులకు ఏ ఏ వాహనాలు ఏర్పాటు చేశారు, చెత్త తరలింపులో వాహనాలు స్థితిగతులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలు సూచనలు చేశారు.