'జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడికి 2+2 భద్రత కల్పించాలి'

'జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడికి 2+2 భద్రత కల్పించాలి'

NLG: జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కైలాస్ నేతకు 2+2 సెక్యూరిటీని కల్పించాలని కాంగ్రెస్ నేత గోపీనాథ్ డిమాండ్ చేశారు. నేడు DCC అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి నిరంతరం బలహీన వర్గాలకు అండగా ప్రజా సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్‌లో శ్రమిస్తున్నారని అన్నారు. ఈ క్రమంలో ఆయనకు భద్రతాపరమైన ముప్పు ఏర్పడి ఉన్నందున 2+2 సెక్యూరిటీని పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు.