ఎస్పీ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు జయంతి

ఎస్పీ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు జయంతి

ELR: జిల్లా ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం అల్లూరు సీతారామరాజు 128వ జయంతి నిర్వహించారు. ఎస్పీ ప్రతాప్ కిషోర్ సీతారామరాజు చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బ్రిటిష్ పాలకుల నిరంకుశ ధోరణితో బ్రిటిష్ పాలకుల అకృత్యాలకు ఎదురు నిలిచి బ్రిటిష్ పాలకులపై తిరుగుబాటు చేసిన మహనీయుడు అని ఎస్పీ అన్నారు. ఆయన సేవలు నేటి తరం యువత అనుభవానికి ఎంతో అవసరమన్నారు.