పెనుకొండ బాబయ్య దర్గాకు చాదర్ సమర్పించిన ఎస్పీ

పెనుకొండ బాబయ్య దర్గాకు చాదర్ సమర్పించిన ఎస్పీ

సత్యసాయి: పెనుకొండ బాబయ్య స్వామి ఉరుసు మహోత్సవంలో భాగంగా శనివారం రాత్రి శ్రీ సత్య సాయి జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఐపీఎస్ దర్గాను సందర్శించారు. అనంతరం స్వామికి చాదర్‌ను భక్తిశ్రద్ధలతో సమర్పించారు. ప్రతి సంవత్సరం జరిగే ఈ ఉరుసుకు భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారు. ప్రజల భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు.