దాశరథి రంగాచార్య జయంతి.. సీఎం నివాళి

దాశరథి రంగాచార్య జయంతి.. సీఎం నివాళి

TG: సాహితీవేత్త దాశరథి రంగాచార్య జయంతి సందర్భంగా సీఎం రేవంత్ నివాళులు అర్పించారు. నిరంకుశత్వాన్ని ధిక్కరించిన సాహితీ సేనాని, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటయోధుడు రంగాచార్య అని కొనియాడారు. "వేదాలను తెలుగులోకి అనువదించిన అక్షర వాచస్పతి స్వర్గీయ దాశరథి రంగాచార్య జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి నివాళులు అని" ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.