ఫిరంగిపురం తహసీల్దార్‌కు మెమోరాండం సమర్పణ

ఫిరంగిపురం తహసీల్దార్‌కు మెమోరాండం సమర్పణ

GNTR: ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర సంఘం ఇచ్చిన పిలుపు మేరకు జరుగుతున్న నిరసన వారంలో భాగంగా శుక్రవారం ఫిరంగిపురం మండల శాఖ ఆధ్వర్యంలో ఫిరంగిపురం తహసీల్దార్ ప్రసాదరావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని, పెండింగ్‌లో ఉన్న డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలని అన్నారు.