VIDEO: పిచ్చి వేషాలు వేస్తే పరువు నష్టం దావా వేస్తా: ఎమ్మెల్యే

VIDEO: పిచ్చి వేషాలు వేస్తే పరువు నష్టం దావా వేస్తా: ఎమ్మెల్యే

NLR: హైదరాబాదులో గతంలో తాను చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారం వివాదాస్పదం కావడంపై ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మంగళవారం వివరణ ఇచ్చారు. కందుకూరులో ఆయన మాట్లాడుతూ... తాను ఎలాంటి తప్పులు, అక్రమాలు చేయలేదన్నారు. నిజాలు తెలుసుకోకుండా కొందరు తనపై పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పిచ్చి వేషాలు వేస్తే వారిపై పరువు నష్ట దావా వేస్తారన్నారు.